Secunderabad: పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా కార్గిల్ విజయ్ దివాస్!

Secunderabad: కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ అమరవీరుల స్థూపానికి ఆర్మీ అధికారులు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు నివాళులర్పించారు.

Srikanth, Secunderabad
Published on: 26 July 2026 1:35 PM IST
Secunderabad
X

Secunderabad: పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా కార్గిల్ విజయ్ దివాస్!

సికింద్రాబాద్:

కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకొని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లోని అమరవీల స్థూపానికి ఆర్మీ అధికారులు నివాళులు అర్పించారు.. లెఫ్ట్నెంట్ జనరల్ నీరాజ్.. సైనికుల గౌరవ వందనం మధ్య స్తూపం ముందు పుష్పగుచ్చాలు ఉంచి నివాలులు అర్పించారు. ఆర్మీ కల్న ల్స్, మాజీ సైనిక ఉద్యోగుల కుటుంబాలు కార్గిల్ యుద్ధంలో అమరులైన వారిని తలుచుకుంటూ ఘన నివాళులు అర్పించారు.బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కంటోన్మెంట్ బోర్డు నామినేట్ సభ్యురాలు వానికే నర్మదా మల్లికార్జున్ తోపాటు పలువురు నివాళులర్పించారు

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story