Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో ఆర్థిక సహాయం అందజేత!

Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్‌లో మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాసు శ్రీనివాసరెడ్డి.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 23 Sept 2026 2:16 PM IST
Talakondapally
X

Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో ఆర్థిక సహాయం అందజేత!

Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మృతురాలి కుటుంబానికి అండగా నిలుస్తూ తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, లింగరావుపల్లి గ్రామ సర్పంచ్ కాసు శ్రీనివాసరెడ్డి రూ.4,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులు, ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాసు శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ టి. యాదయ్యగౌడ్, మాజీ సర్పంచ్ అంజనమ్మ, నరసింహ, అర్జునయ్య, చంద్రుడు, మృతురాలి కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY