Thalakondapalle: కాసు శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సుంకిరెడ్డి!

Thalakondapalle: తలకొండపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డి మాతృమూర్తి సీతమ్మ మృతికి ప్రగాఢ సంతాపం తెలిపిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 9 Aug 2026 3:59 PM IST
Thalakondapalle
X

Thalakondapalle: కాసు శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సుంకిరెడ్డి!

Thalakondapalle: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, లింగారావుపల్లి గ్రామ సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డి మాతృమూర్తి సీతమ్మ గారు ఇటీవల పరమపదించిన నేపథ్యంలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు& TASK-C.O.O సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.

ఈరోజు వారి స్వగ్రామమైన రామకృష్ణాపురంలో కాసు శ్రీనివాస్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా కీ.శే సీతమ్మ మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు,మాతృమూర్తిని కోల్పోవడం కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ,శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, కీ.శే సీతమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాల్ రెడ్డి ,సంజీవరెడ్డి,జగన్ రెడ్డి, అంజిరెడ్డి,శ్రీధర్ రెడ్డి, బొచ్చుపల్లి రాములు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story