Kompally: కొంపల్లిలో జోగినిపల్లి శ్రీనివాస్ రావు పెద్దకర్మ!

Kompally: కొంపల్లిలో KCR బావమరిది జోగినిపల్లి శ్రీనివాస్ రావు పెద్దకర్మ కార్యక్రమం. హాజరై చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన KCR.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 24 Aug 2026 4:16 PM IST
Kompally
X

Kompally: కొంపల్లిలో జోగినిపల్లి శ్రీనివాస్ రావు పెద్దకర్మ!

Kompally: కొంపల్లిలో KCR బావమరిది జోగినిపల్లి శ్రీనివాస్ రావు ద్వాదశ దిన కర్మ పెద్ద కర్మ,కు హాజరైన మాజీ సీఎం కెసిఆర్.

కొంపల్లిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన పెద్ద కర్మ కార్యక్రమం. శ్రీనివాస్ రావు చిత్రపటానికి నివాళులు అర్పించిన కెసిఆర్. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన కెసిఆర్.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story