Hyderabad: నాగోల్లో ఘనంగా RRR దాండియా వేడుకలు.. హాజరైన కీర్తిరెడ్డి!
Hyderabad: నాగోల్ శ్రీరస్తు కన్వెన్షన్లో ఘనంగా నిర్వహించిన RRR దాండియా వేడుకల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జూటూరు కీర్తిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Hyderabad: నాగోల్లో ఘనంగా RRR దాండియా వేడుకలు.. హాజరైన కీర్తిరెడ్డి!
Hyderabad: - RRR దాండియా వేడుకల్లో BJP స్టేట్ ఎక్సిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి. హైదరాబాద్ నాగోల్ లోని శ్రీరస్తు కన్వెన్షన్ లో బుధవారం అంగంరంగ వైభవంగా RRR( Rudram Rang Rass) దాండియా గర్భ ఉత్సవ్ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న BJP స్టేట్ ఎక్సిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి. కీర్తిరెడ్డికి సాధర స్వాగతం పలికి సన్మనించిన ఉత్సవ నిర్వాహకులు.
పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువతులు, మహిళలు. డీజే పాటలకు ప్రత్యేక వస్త్రాలంకరణలో మహిళలు దాండియా ఆడినతీరు ప్రత్యేకంగా ఆకట్టుకుంది. డీజే పాటలు.. దాండియా ఆటలు. వేడుకల్లో భాగంగా స్థానిక యువతీ యువకులతో కలిసి సరదాగా దాండియా ఆడి సందడి చేసిన కీర్తిరెడ్డి.
కామెంట్స్
సంప్రదాయాలు, సకల కళలు, సంస్క్రతులకు పుట్టినిల్లు మన భారతదేశం. ఈరోజులూ ఇవన్నీ మరిచిపోయి యువత విదేశీ కల్చర్ కి అలవాటుపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మన కళలు, దాండియా లాంటి ప్రాచీన సంప్రదాయ నృత్యాలు ప్రత్యేకత ప్రజలందరికి తెలిసేలా RRR పేరుతో వేడుకలు నిర్వహించడం సంతోషకరం. మన కల్చర్ ని కాపాడి భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది - కీర్తిరెడ్డి.




