Keesara: కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

Keesara: కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి రూ. 2.5 లక్షలు లంచం తీసుకుంటున్న డిప్యూటీ తహసీల్దార్ సందీప్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ASHOK, KAPRA
Published on: 15 Oct 2026 4:20 PM IST
Keesara
X

Keesara: కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

కీసర: కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసిబి దాడులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డ డిప్యూటీ తహసీల్దార్ సందీప్ రెడ్డి

తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న తనిఖీలు

కీసరకు సంబంధించి ల్యాండ్ సర్వే అంశంపై కీసర డిప్యుటి తహసీల్దార్ సందీప్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, బాలకృష్ణ లను ఎసిబి దాడులు లంచం రెండు లక్షల 50వేలు తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు కొనసాగుతున్న తనిఖీలు

ASHOK, KAPRA

ASHOK, KAPRA