Thimmayapalli: తిమ్మాయపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 5 అరెస్ట్
Thimmayapalli: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాయపల్లిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. రూ.35 వేల నగదు, 5 బైకులను స్వాధీనం చేసుకున్నారు.
Thimmayapalli: తిమ్మాయపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 5 అరెస్ట్
తిమ్మాయపల్లి: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాయపల్లి రెవెన్యూ పరిధిలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు, ఎస్సై ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి రైడ్ నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుండి నగదు రూ. 35,000/-, 5 ద్విచక్ర వాహనాలు, 5 మొబైల్ ఫోన్లు, పేకాట ముక్కలు స్వాధీనం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




