Hyderabad: ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారుల నిర్వాకం 50 మంది ప్రయాణికుల నరకం!
Hyderabad: హైదరాబాద్ ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును సీజ్ చేసి, ప్రయాణికులను గాలికి వదిలేశారు.
Hyderabad: ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారుల నిర్వాకం 50 మంది ప్రయాణికుల నరకం!
హైదరాబాద్: ఖైరతాబాద్ ఆర్టిఏ అధికారుల నిర్వాకం నిన్న రాత్రి హైదరాబాద్ నుండి రాజస్థాన్ వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సీజ్ చేసిన ఆర్టిఏ అధికారులు సీజ్ చేసిన సమయంలో బస్సులో ఉన్న 50 మంది ప్రయాణికులు.
సీజ్ చేసిన బస్సుతోపాటు ప్రయాణికులను కూడా ఆర్టిఏ ఖైరతాబాద్కు తీసుకువచ్చిన అధికారులు. ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేయటంలో ఆర్టిఏ అధికారుల విఫలం రాత్రంతా సీజ్ చేసిన బస్సులోనే ఉండిపోయిన 50 మంది ప్రయాణికులు.
తినడానికి తిండి లేక, వాష్రూమ్స్ కి కూడా లేక తీవ్ర ఇబ్బంది పడి అవస్థలు ఎదుర్కొంటున్న ప్యాసింజర్లు 10 గంటలుగా ఖైరతాబాద్ ఆర్టిఏ లోనే ఉన్న ట్రావెల్స్ బస్సు. బస్సులోని ప్రయాణికులు.
Next Story




