Hyderabad: రూ. 3 లక్షల విలువైన గంజాయి సీజ్ చేసిన ఎస్టీఎఫ్, డీటీఎఫ్ బృందాలు

Hyderabad: హైదరాబాద్ కొంపల్లిలోని ఒక ఇంట్లో ఎక్సైజ్ ఎస్టీఎఫ్, డీటీఎఫ్ అధికారులు జరిపిన దాడుల్లో 5.8 కేజీల గంజాయి పట్టుబడింది.

Akhil Harsha
Published on: 1 Aug 2026 6:26 PM IST
Hyderabad
X

Hyderabad: రూ. 3 లక్షల విలువైన గంజాయి సీజ్ చేసిన ఎస్టీఎఫ్, డీటీఎఫ్ బృందాలు

హైదరాబాద్: కొంపల్లి ఏరియా గంజాయి అమ్మకాలు జరుపతున్నారనే సమాచారం మేరకు ఎస్ట్టిఎఫ్, డీటీఎఫ్ టీమ్‌లు కలిసి 11-1-1165/4 ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో రూ. 3 లక్షల విలువ చేసే 5.8 కేజీల గంజాయి పట్టుబడింది.

ఈ కేసులో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.హట్‌గడ్ సునీల్ (27) అనే వ్యక్తిని అరెస్టు చేశారు.హట్‌గడ్ అమన్ పరారీలో ఉన్నట్లు గుర్తించారు.గంజాయిని, నిందితుడిని కోంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించినట్లు ఎస్టీఎఫ్ ఏ టీమ్ లీడర్ విష్ణుమార్తి తెలిపారు.

Akhil Harsha

Akhil Harsha

Next Story