Kukatpally: కేపీహెచ్‌బీలో మందుబాబు హల్‌చల్ అదుపుతప్పి 8 బైకులను ఢీకొట్టిన కారు!
Kukatpally: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో అదుపుతప్పిన బ్రిజా కారు. మద్యం మత్తులో రోడ్డుపై ఉన్న 8 బైకులను ఢీకొట్టిన డ్రైవర్. పోలీసులకు అప్పగించిన స్థానికులు.
Kukatpally: కేపీహెచ్‌బీలో మందుబాబు హల్‌చల్ అదుపుతప్పి 8 బైకులను ఢీకొట్టిన కారు!
Kukatpally: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలో ఓ బ్రిజా కారు అదుపుతప్పి రోడ్డుపై పార్క్ చేసిన ఎనిమిది ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి ధ్వంసం చేసింది.
ఘటన సమయంలో కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు ఆరోపించారు. కారులో మద్యం బాటిల్‌ను గుర్తించిన స్థానికులు డ్రైవర్‌ను పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




