KTR: షాబాద్ ఆరు హత్యలు ప్రభుత్వ చేతకానితనమే.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

KTR: రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, షాబాద్ ఘటనకు బాధ్యత వహిస్తూ రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 July 2026 7:03 PM IST
KTR
X

KTR: షాబాద్ ఆరు హత్యలు ప్రభుత్వ చేతకానితనమే.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

KTR: రాష్ట్రంలో మహిళల భద్రతను కాపాడడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ వైఫల్యానికి ప్రభుత్వం తప్పించుకోలేదన్న కేటీఆర్, షాబాద్ ఘటన ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం – పోక్సో నిందితుడికి బెయిల్ ఇప్పించి ఆరుగురి ప్రాణాలు బలిగొన్న ప్రభుత్వం బాధ్యత వహించాలి.

ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలు, బాలికల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది, కనీసం ఫిర్యాదు చేయడానికి కూడా బాధిత కుటుంబాలు భయపడే పరిస్థితి ఏర్పడింది.షాబాద్‌లో జరిగిన ఈ ఆరు హత్యలు సాధారణ హత్యలు కావు, ఇవి ప్రభుత్వ అసమర్థత, చేతకానితనం వల్ల జరిగిన "ప్రభుత్వ హత్యలే”

ఒక ఆడపిల్ల తండ్రిగా ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసింది,నిందితుల పలుకుబడి, డబ్బు ప్రభావం ముందు ప్రభుత్వం తలవంచింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story