Kukatpally: సాదు ప్రతాపరెడ్డి పుట్టినరోజు వేడుకల్లో బండి రమేష్!
Kukatpally: కూకట్‌పల్లి కాంగ్రెస్ సీనియర్ నేత సాదు ప్రతాపరెడ్డి పుట్టినరోజు వేడుకలకు టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
Kukatpally: సాదు ప్రతాపరెడ్డి పుట్టినరోజు వేడుకల్లో బండి రమేష్!
కూకట్‌పల్లి, మారుతి సాగర్, రిపోర్టర్: కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాదు ప్రతాపరెడ్డి జన్మదిన వేడుకలు బాలాజీనగర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బండి రమేష్ హాజరై సాదు ప్రతాపరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పారిశుధ్య మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బ్లాక్, డివిజన్ అధ్యక్షులు తూము వేణు, సంధ్య, రాజేష్, సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, కొండలరెడ్డి, విఠల్ రెడ్డి, మహిళా నాయకులు స్వరూప గౌడ్, రజని, అపర్ణ నాయుడు తదితరులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story




