Kukatpally: సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దు.. కూకట్‌పల్లి కాలేజీలో SBI అవేర్‌నెస్!

Kukatpally: కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎస్‌బీఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్ మోసాలు, సురక్షిత బ్యాంకింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు.

Maruthisagar, Kukatpally
Published on: 10 Sept 2026 8:35 PM IST
Kukatpally
X

Kukatpally: సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దు.. కూకట్‌పల్లి కాలేజీలో SBI అవేర్‌నెస్!

కూకట్‌పల్లి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సైబర్ భద్రత, ఆన్‌లైన్ మోసాలపై ఎస్‌బీఐ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ మోసాల రకాలు, సురక్షిత డిజిటల్ బ్యాంకింగ్ విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎస్‌బీఐ అధికారులు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ ఎర్రగడ్డ చీఫ్ మేనేజర్ రోహిత్ కుమార్, ఏఓ హైదరాబాద్ ఏజీఎంలు ఆసూరి శ్రీకాంత్, ఫణి శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్. చందన, అధ్యాపకులు డా. ప్రవీణ్ కుమార్ రెడ్డి, డి. సుధీర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally

Next Story