Kushaiguda: కుషాయిగూడలో శ్రీ ధనలక్ష్మిగా పద్మావతి అమ్మవారు
Kushaiguda: కుషాయిగూడ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రుల ఆరవ రోజు పద్మావతి అమ్మవారు శ్రీ ధనలక్ష్మి దివ్య అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
Kushaiguda: కుషాయిగూడలో శ్రీ ధనలక్ష్మిగా పద్మావతి అమ్మవారు
కుషాయిగూడ: కుషాయిగూడలో ని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి (దసరా) ఉత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు కలకోట వెంకటరమణచార్యులు, ఆరుట్ల నారాయణ చార్యులు, వేణుగోపాలచార్యులు, బిట్కూరి లక్ష్మణాచార్యుల ఆధ్వర్యంలో అరవ రోజు ధనలక్ష్మీ అలంకరణలో ఈ ఆలయంలో కొలువైన పద్మావతి అమ్మవారు శ్రీ ధనలక్ష్మి అలంకారంలో ఉన్న అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయానికి చేరుకొని దర్శనం చేసుకుంటున్నారు.




