Kushaiguda: కుషాయిగూడ ధైర్య లక్ష్మి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు

Kushaiguda: కుషాయిగూడ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రుల 8వ రోజు పద్మావతి అమ్మవారు ధైర్య లక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ASHOK, KAPRA
Published on: 18 Oct 2026 5:35 PM IST
Kushaiguda
X

Kushaiguda: కుషాయిగూడ ధైర్య లక్ష్మి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు

Kushaiguda: కుషాయిగూడలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో 8వ రోజు ఆలయం లో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారు ధైర్య లక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు, ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల లో మూడవ రోజు తీరూ కల్యాణమహోత్సవం, బతుకమ్మ వేడుకలు తదితర కార్యక్రమాలు జరిగాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి మఠం వీరేశం ,ఆలయ చైర్మన్ ఉప్పల యాదగిరి రెడ్డి ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ సభ్యులు పల్లె సుధాకర్ రెడ్డి, పల్లె శ్రీకాంత్ రెడ్డి, ఆలయ మాజీ ధర్మకర్తలు కొమీరెల్లి సుధాకర్ రెడ్డి, వట్టికూటి లక్ష్మి నారాయణ, దేవన్నగారి చక్రపాణి రెడ్డి, శీతలా శంకర్ రావు, పంజలా సంజయ్, ఉపేందర్, రామకృష్ణ, వేణుగోపాల్, ఆలయ అర్చకులు కలకోట వెంకటరమణచార్యులు, ఆరుట్ల నారాయణచార్యులు, వేణుగోపాలచార్యులు, బిటకూరి లక్మానాచార్యులు, శేషచార్యులు, వెంకటరమణ రావు, సత్యనారాయణ శర్మ, ఆలయ సిబ్బంది నరసింహం, మహేందర్,శ్రీను, దామోదర్,నాగరాజు, నాగమ్మ భక్తులు తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA