Secunderabad: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్, పండ్ల పంపిణీ!
Secunderabad: కంటోన్మెంట్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి
Secunderabad: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్, పండ్ల పంపిణీ!
సికింద్రాబాద్: కంటోన్మెంట్ లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.
సీనియర్ నాయకుడు రాజేష్ యాదవ్ ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను క్లాసిక్ గార్డెలో ఏర్పాటు చేశారు.. పెద్ద ఎత్తున కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఫ్రూట్స్ నోట్ బుక్స్ లో పంపిణీ చేశారు.సూర్యచంద్రుడు ఉన్నంతవరకు వైయస్ రాజశేఖర్ రెడ్డి చరిత్ర ఉంటుందని రాజేష్ యాదవ్ అన్నారు.ఎన్నో సంక్షేమ పథకాలతో వైయస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో నిలిచారని ఆయన అన్నారు.
Next Story




