Maheshwaram: మందుబాబుకు రూ. 5 వేల ఫైన్, హాఫ్ డే ట్రాఫిక్ డ్యూటీ
Maheshwaram: మహేశ్వరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడిన వ్యక్తికి కోర్టు ప్రత్యేక శిక్ష. రూ. 5 వేల జరిమానాతో పాటు అర రోజు ట్రాఫిక్ డ్యూటీ విధింపు.
Maheshwaram: మందుబాబుకు రూ. 5 వేల ఫైన్, హాఫ్ డే ట్రాఫిక్ డ్యూటీ
మహేశ్వరం: మద్యం త్రాగి డ్రైవింగ్ చేస్తుండగా మహేశ్వరం పోలీసులు మహమ్మద్ రెహమాన్ ను ట్రాఫిక్ పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్టులు చేయగా అతను మద్యం సేవించినట్లు రావడంతో గౌరవ న్యాయస్థానంలో న్యాయమూర్తి
మందుబాబుకు ఐదు వేల ఫైన్, హాఫ్ డే ట్రాఫిక్ డ్యూటీ విధిస్తూ శిక్షను విధించారు. డ్రింక్ చేసి రోడ్లపై వాహనాలు నడిపిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన మహేశ్వరం ట్రాఫిక్ సీఐ వెంకటేశ్వర్లు
Next Story




