Hyderabad: చాదర్‌ఘాట్ డెకరేషన్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం

Hyderabad: హైదరాబాద్ చాదర్‌ఘాట్ మూసీ నది సమీపంలో అగ్నిప్రమాదం. డెకరేషన్ గోడౌన్, మెకానిక్ షాపులు దగ్ధం. సిలిండర్ పేలుళ్లు, రంగంలోకి దిగిన ఫైర్ ఇంజన్లు.

SYED MUJTABA HUSSAIN, OLD CITY
Published on: 10 July 2026 6:53 PM IST
Hyderabad
X

Hyderabad: చాదర్‌ఘాట్ డెకరేషన్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్: చాదర్‌ఘాట్ మూసీ నది పక్కన ఉన్న ప్రాంతంలో డెకరేషన్ గోడౌన్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. దీనితో మంటలు సమీప మెకానికల్. అంటోమొబైల్ షాపులకు వ్యాపించాయి.

గొడౌన్ లో గ్యాస్ సిలిండర్లు పేలుళ్ల శబ్దాలు .మంటలు వ్యాపించాయి. ప్లాస్టిక్, థర్మాకోల్, లైటింగ్ వస్తువులు ఉండడంతో మంటలు తీవ్రంగా వ్యాపించాయి. పొగలు సమీప ప్రాంతాలకు వ్యాపించడంతో ప్రజలు.

వాహనదారులు ఆందోళనకు గురయ్యారు సమాచారం అందుకున్న రెండు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. భారీ నష్టం జరిగి ఉంటుందని అంచనా.

SYED MUJTABA HUSSAIN, OLD CITY

SYED MUJTABA HUSSAIN, OLD CITY

Next Story