ఆనంద్‌బాగ్ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి లింగ్యా నాయక్ ఐఏఎస్ ప్రత్యేక పూజలు!
మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి జి. లింగ్యా నాయక్ ఐఏఎస్ శనివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఆనంద్‌బాగ్ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి లింగ్యా నాయక్ ఐఏఎస్ ప్రత్యేక పూజలు!
మల్కాజిగిరి: ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ను శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి జి.లింగ్యా నాయక్ ఐఏఎస్ దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎ బి రవీంద్ర రెడ్డి శాలువా తో సత్కరించారు.తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ముడుంబై వెంకట రమణా చార్యులు డా,తులసి వెంకట రమణా చార్యులు క్లర్క్ సండ్ర సుధాకర్,భక్తులు మూర్తి శ్రీదేవి తులసి విజయ లక్ష్మీ,పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
Next Story




