Malkajgiri: మల్కాజిగిరిలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు
Malkajgiri: మల్కాజిగిరి చౌరస్తాలో 80వ స్వాతంత్ర వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు.
Malkajgiri: మల్కాజిగిరిలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు
మల్కాజిగిరి: మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మల్కాజిగిరి చౌరస్తాలో ఏర్పాటుచేసిన 80 స్వాతంత్రం దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మల్కాజిగిరి ప్రాంత ప్రజలకు రాష్ట్ర ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఎందరో త్యాగదనుల ఫలితం స్వాతంత్రామని చెప్పార.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్,బి బ్లాక్ అద్యక్షుడు వెంకటేష్ యాదవ్ బి కే శ్రీనివాస్ గుండా నిరంజన్,జిఎన్వి సతీష్,పిట్టల శ్రీనివాస్,ఎస్ ఆర్ ప్రసాద్ రాందాస్ సంతోష్,బాబు, సత్యనారాయణ డివిజన్ అధ్యక్షులు జీడి సంపత్ గౌడ్,వైనాల,ప్రవీణ్, సత్యమూర్తి,పిట్టల నాగరాజు,వినోద్ యాదవ్,ఆశా,సుమలత యాదవ్ కనకలక్ష్మి, నహీం ఖాన్,బాల రాజ్ యాదవ్,కన్నె మల్ల నాగరాజు,ఫరీద్ సయ్యద్ మబ్బు,కపిలేశ్వర్,పార్ధు, ఇస్తారి,సందీప్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు




