Dundigal: దుండిగల్ సర్కిల్‌లో దారుణం.. మల్లన్న ఆలయంలోకి మురికి నీరు
Dundigal: మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట మల్లన్న ఆలయం ప్రధాన రహదారిపై గత రెండు మూడు నెలలుగా డ్రైనేజీ నీరు నిలిచిపోతోంది.
Dundigal: దుండిగల్ సర్కిల్‌లో దారుణం.. మల్లన్న ఆలయంలోకి మురికి నీరు
దుండిల్: సర్కిల్ బౌరంపేట మల్లన్న ఆలయం దగ్గర ప్రధాన రహదారిపై గత రెండు మూడు నెలలుగా ఏరులై పారుతున్న డ్రైనేజీ దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు ఇదే స్థలంలో ప్రతి ఆదివారం సంత కూరగాయల మార్కెట్ ఉండడంతో ఇబ్బందులకు గురవుతున్న జనాలు. ఈ మురికి నీరు పక్కనే ఉన్న దేవాలయంలోకి వెళ్తున్న డ్రైనేజీ నీరు పట్టింపు లేని అధికారులు. ప్రధాన రహదారిపై ఇంత దారుణమైన స్థితిలో డ్రైనేజీ ఉంటే అధికారులకు కనిపించడం లేదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్న అక్కడి ప్రజలు.
Next Story




