Meerpet: భగత్‌సింగ్ నగర్‌లో తుపాకీతో కలకలం: ఇమ్రాన్ అరెస్ట్
Meerpet: సరూర్ నగర్ భగత్ సింగ్ నగర్‌లో నాటు తుపాకీతో బెదిరిస్తున్న ఇమ్రాన్(22)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కంట్రీ మేడ్ పిస్టల్, లైవ్ రౌండ్ స్వాధీనం చేసుకున్నారు
Meerpet: భగత్‌సింగ్ నగర్‌లో తుపాకీతో కలకలం: ఇమ్రాన్ అరెస్ట్
హైదరాబాద్: మల్కాజ్గిరి కమిషనరేట్ సారూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి భగత్‌సింగ్ నగర్‌లో తుపాకీతో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఇమ్రాన్ (22) అనే వ్యక్తిని పోలీసులు నిన్న రాత్రి అరెస్టు చేశారు.
నిందితుడి వద్ద నుంచి కంట్రీ మేడ్ పిస్టల్ఒక లైవ్ రౌండ్ స్వాధీనం చేసుకున్నారు.
Next Story




