Venkatapuram: బోడ చెరువులో పడి వ్యక్తి మృతి: పండుగపూట విషాదం!

Venkatapuram: వెంకటాపురం మండలం బీసీ మర్రిగూడెం గ్రామంలో బతుకమ్మ పూల కోసం వెళ్లి బోడ చెరువులో పడి వ్యక్తి మృతి. పండుగపూట విషాదం!

KRISHNA RAO, WAJEDU
Published on: 20 Oct 2026 5:14 PM IST
Venkatapuram
X

Venkatapuram: బోడ చెరువులో పడి వ్యక్తి మృతి: పండుగపూట విషాదం!

Venkatapuram: పండగపూట విషాదం వెంకటాపురం మండలం బీసీ మర్రిగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి బోడ చెరువులో పడి మృతి. బద్ది వెంకటేశ్వర్లు (45)అనే వ్యక్తి రెండు రోజుల క్రితం బతుకమ్మలకు తామర పుల కోసం వెళ్లిన వ్యక్తి.

ఈరోజు మధ్యాహ్న సమయంలో చెరువులో డెడ్ బాడీ తేలి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టంకు వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

KRISHNA RAO, WAJEDU

KRISHNA RAO, WAJEDU