Ibrahimpatnam: డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద ధర్నా!

Ibrahimpatnam: డంపింగ్ యార్డ్‌పై భగ్గుమన్న బండారావిరాల: రంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడి.. రంగంలోకి మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి

RAVI, IBRHAMIPATNAM
Published on: 29 Jun 2026 4:54 PM IST
Ibrahimpatnam
X

Ibrahimpatnam: డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద ధర్నా!

ఇబ్రహీంపట్నం: నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్ మెట్ మండలం బండారావిరాలలో డంపింగ్ యార్డ్ ను రద్దు చెయ్యాలంటూ రంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ముందు గ్రామస్తుల ఆందోళన,

ధర్నా లో పాల్గొన్న ఇబ్రహీంపట్నం మాజీ శాసన సభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి.

RAVI, IBRHAMIPATNAM

RAVI, IBRHAMIPATNAM

Next Story