Hyderabad: మణికొండ వాసవి గోల్డ్ లో బంపర్ ఆఫర్స్.. కొనుగోలుపై ఉచిత ఈవీ బైక్
Hyderabad: హైదరాబాద్ మణికొండ వాసవి గోల్డ్ అండ్ డైమండ్స్ లో మేకింగ్, వేస్టేజ్, జీఎస్టీలపై 51 శాతం భారీ తగ్గింపు. రూ.7.2 లక్షల కొనుగోలుపై ఉచిత ఈవీ బైక్.
Hyderabad: మణికొండ వాసవి గోల్డ్ లో బంపర్ ఆఫర్స్.. కొనుగోలుపై ఉచిత ఈవీ బైక్
హైదరాబాద్: వినియోగదారులను ఆకట్టుకున్నందుకు బంగారు వజ్రభరణాల దుకాణాలు సరికొత్త కాన్సెప్ట్ తో ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్ మణికొండ వాసవి గోల్డ్ అండ్ డైమండ్ షో రూమ్ లో బంగారు వజ్రభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు మేకింగ్ చార్జీలు, వేస్టేజ్, జీఎస్టీ ,స్టోన్ చార్జీలలో 51 తగ్గింపుతో అందిస్తున్నట్లు సంస్థ చైర్మన్ VBC RAJU వెల్లడించారు.
దీంతోపాటు 7,20,000 బంగారు వెండి ఆభరణాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు EV బైకులను ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆఫర్ వారం రోజులపాటు కొనసాగుతుందన్నారు.
త్వరలో మరో 10 కొత్త షో రూములను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. తన పుట్టినరోజును పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.




