Secunderabad: మారేడుపల్లిలో అంబరాన్ని అంటుతున్న మైసమ్మ బోనాలు!
Secunderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని మారేడుపల్లి మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా జరుగుతోంది.
Secunderabad: మారేడుపల్లిలో అంబరాన్ని అంటుతున్న మైసమ్మ బోనాలు!
Secunderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని మారేడుపల్లి మైసమ్మ తల్లి బోనల జాతర ను పురస్కరించుకోని కీలో మీటర్ల పోడువునా,దేవత మూర్తుల చిత్రలతో వెలసిన లైటింగ్ లు ప్రత్యేకంగా ఆకర్షణగా మారింది..మారేడుపల్లి విధులన్ని ప్రత్యేక లైటింగ్ లతో దారి పోడువున ముస్తాబు చెయగా...ప్రత్యేకంగా అమ్మవారితో పాటు సీతరాముల కళ్యాణం,అమ్మవారి బోనలు,పోతరాజుల విన్యాసలతో ప్రత్యేక లైటింగ్ ను ఎర్పాటు చెశారు.
వందల ఎళ్ళ చరిత్ర కలిగిన మైసమ్మ తల్లి ఆలయంలో వెడుకలను పెద్ద ఎత్తున నాలబై ఐదేళ్ళుగా నిర్వహిస్తుండగా..ఈసారి బోనలు,పలహరం బండ్ల ఊరేగింపుకు ప్రత్యేకంగా ఎర్పాట్లు చెస్తున్నమాని..దేశం నలములాల నుంచి కళకారుల తమ ప్రదర్శన ఇవ్వబోతున్నట్లు నిర్వహకురాలు చిర్రబోయిన వైష్నవి యాదవ్ తెలియజేశారు.
Next Story




