Hyderabad: ఖమ్మం ERO పై క్రిమినల్ కేసు పెట్టాలి మర్రి శశిధర్ రెడ్డి!

Hyderabad: ఓటర్ల పేర్లను ఉద్దేశపూర్వకంగా తొలగించారని బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. ఖమ్మం ఈఆర్వోపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

G. Govind, Medchal
Published on: 26 Aug 2026 4:47 PM IST
Hyderabad
X

Hyderabad: ఖమ్మం ERO పై క్రిమినల్ కేసు పెట్టాలి మర్రి శశిధర్ రెడ్డి!

Hyderabad: ఎన్యూమరేషన్ ఫామ్ వచ్చిన వారందరూ బీఎల్వోలకి సబ్మిట్ చేసిన తరువాత కూడా డ్రాప్ ఓటర్ లిస్ట్ లో పేర్లు రాలేదు.ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గంలో మూడు పోలింగ్ బూత్ లు మార్చాలని ERO కి లేఖ రాశాం.ఆ బూత్ లను మార్చలేమని ERO చెప్పారు.ఖమ్మంలో నాలుగు పోలింగ్ బూత్ లలో ఎవరిని రానివ్వకుండా ఓట్ క్యాప్చరింగ్ చేసేవాళ్ళు.

ఖమ్మం ERO పై సీఈఓ కి పిర్యాదు చేశాం.బూత్ తీయిస్తావా అంటూ BLO ఓటు తీయించేశారు.దుర్దేశపూర్వకంగా కొంత మంది ఓట్లు తీసేశారు.Blo’s పని చేయకపోతే వారిపై చర్యలు తీసుకోవాలి.

ఉద్దేశ పూర్వకంగా Blo ఓటు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలి.ఎవరు ఎటువంటి తప్పు చేసిన బాధ్యత తీసుకోవాల్సింది ERO నే.ఖమ్మం లో అధికార పార్టీకి లొంగి ERO పని చేస్తున్నారు.

ఖమ్మం ERO ని వెంటనే తప్పించి.. అవసరమైతే క్రిమినల్ కేసు కూడా పెట్టాలి.2వ ఫేజ్ లో లక్షల సంఖ్యలో నోటీస్ లు వస్తున్నాయి..ఓటర్లు సమాధానం ఇవ్వాలి.హైదరాబాద్ లోని సనత్ నగర్ లో ఎక్కువ ఓట్లు తొలగించారు అంటున్నారు.

G. Govind, Medchal

G. Govind, Medchal

Next Story