Secunderabad: సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన అమరవీరుల కుటుంబాలు!

Secunderabad: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వద్ద అమరవీరుల కుటుంబ సభ్యుల ధర్నా. ట్యాంక్ బండ్‌పై స్తూపాలు ఏర్పాటు చేయాలని డిమాండ్.

Srikanth, Secunderabad
Published on: 2 Jun 2026 12:00 PM IST
Secunderabad
X

Secunderabad: సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన అమరవీరుల కుటుంబాలు!

సికింద్రాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పరేడ్ గ్రౌండ్ వద్ద ధర్నా నిర్వహిస్తున్న రూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల స్తూపాలను ట్యాంకుబండ్ పై ఏర్పాటు చేయాలని మహబూబ్నగర్ సిద్దిపేట్, దమ్మాయిగూడ, జియాగూడ నుంచి వచ్చిన అమరవీరుల కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. పోలీసులు అరెస్టు చేసి తరలించారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story