Medchal: మేడ్చల్ జిల్లా దేవరాయాంజాల్‌లో భారీ అగ్ని ప్రమాదం!
Medchal: మేడ్చల్ జిల్లా దేవరాయాంజాల్‌లోని కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగి దట్టమైన పొగలు అలుముకోవడంతో భయాందోళన నెలకొంది.
Medchal: మేడ్చల్ జిల్లా దేవరాయాంజాల్‌లో భారీ అగ్ని ప్రమాదం!
Medchal: మేడ్చల్ జిల్లా దేవరాయాంజాల్‌లో కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం...
గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి...
సుమారు రెండు గంటల నుండి చలరేగుతున్న మంటలు ఆలస్యంగా వచ్చిన అగ్నిమాపక సిబ్బంది..
మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న రెండు ఫైర్ ఇంజన్లు..
దట్టమైన పొగలు అలుముకోవడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది...
అగ్ని ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం, తదితర వివరాలు తెలియాల్సి ఉంది...
ఘటనపై మరిన్ని వివరాలు అధికారుల నుంచి తెలియాల్సి ఉంది.
Next Story




