Hyderabad: కోపంతో వచ్చాను.. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి కీలక విశేషాలు!
Hyderabad: రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరికలు చేశారు.
Hyderabad: కోపంతో వచ్చాను.. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి కీలక విశేషాలు!
Hyderabad: మాతంగి స్వర్ణలత..
రంగం భవిష్యవాణి
సంతోషంగా రాలేను క్రోధం తో వచ్చాను...
విగ్రహ ప్రతిష్ట చేస్తామని మాట తీసుకుంటున్నారు... కానీ చెయ్యట్లేదు...
నా మాట ఆచరించట్లేదు... నన్ను అగ్రహానికి గురి చేస్తున్నారు..
ఎవ్వరు అడ్డుగా ఉన్న తొలగించడానికి నేనున్నాను... ఇంక నేను మాత్రం క్షమించను.
పాడి పంటలు సంవృద్ధి గా పండుతాయి..
అగ్ని ప్రమాదాలు జరుగుతాయి..కుంభవృష్టి వర్షాలు కురుస్తాయి.. జనాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది...
వావి వరుసలు లేకుండా
గోరాలకు పాల్పడుతున్నారు
అటువంటి వాళ్ళను వదిలిపెట్టను..
నాకు సంతోషం లేకుండా చేస్తున్నారు....
మీరనుకున్నట్టు బాలలను తల్లిదండ్రులు ఊరి మీద వదిలేసినట్టు వదిలేస్తున్నారు...
యేటేటా నుండి అన్నింటికీ సమాధానాలు చెప్పాను... పరిహారం చెప్పాను ...
కానీ ఈ ఏడాది చాలా బాధ పెట్టారు.... నేను కొరిందల్ల ఒక్కటే నా విగ్రహ ప్రతిష్ట ...
కొరిందాల్ల కొంగు బంగారం... అవుంతుది..కోరిన కోరికలు తప్పకుండ తీరుతాయి...
ఆరు మాసాలాలలో విగ్రహం ప్రతిష్ట జరగకపోతే వాడ వాడన ప్రాణ నష్టం చేస్తాను...
అడ్డు వచ్చిన వాళ్లని పాదాల కింద నలిపేస్తూ పోతా ..
గతేడాది సంవత్సరం లోపల విగ్రహం ప్రతిష్ట చేస్తా అన్నారు కానీ విస్మరించారు....




