Medchal: మేడ్చల్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం!

Medchal: మేడ్చల్ పారిశ్రామిక వాడలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

NAKSHATRAM, MEDCHAL
Published on: 19 May 2026 3:13 PM IST
Medchal
X

Medchal: మేడ్చల్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం!

Medchal: మేడ్చల్ పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాద..ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలు మరింత వ్యాపించకుండా అడ్డుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సివుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL

Next Story