Medchal: నకిలీ ఆర్ఎంపి డాక్టర్ల గుట్టురట్టు - 10 మంది అరెస్ట్

Medchal: మేడ్చల్ జిల్లాలో ఎస్‌ఓటీ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నకిలీ సర్టిఫికెట్లతో క్లినిక్‌లు నడుపుతున్న 10 మంది నకిలీ ఆర్ఎంపీ డాక్టర్లను అరెస్ట్ చేశారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 2 Sept 2026 7:44 PM IST
Medchal
X

Medchal: నకిలీ ఆర్ఎంపి డాక్టర్ల గుట్టురట్టు - 10 మంది అరెస్ట్

మేడ్చల్: మేడ్చల్ జిల్లా, కుత్బుల్లాపూర్ డిసిపి పరిధిలోని పలు ఏరియాల్లో కుత్బుల్లాపూర్ ఎస్ఓటి,ఆర్.సి పురం ఎస్ఓటి పోలీసుల సంయుక్త దాడి.. అక్రమంగా నడుపుతున్న 10 ప్రైవేట్ (ఆర్ఎంపి)క్లీనిక్ లపై ఏకకాలంలో దాడి చేసి 10మంది ఆర్ఎంపి ల అరెస్ట్

ఇంటర్మీడియట్,10వ తరగతి సర్టిఫికెట్ లతో నకీలీ (ఆర్ఎంపి) డాక్టర్లుగా చెలామణి. బుచ్చయ్(35)సుధాకర్ చారి (61),అంజగౌడ్(49),రమావత్ ప్రకాష్(26),మేకల అక్షయ్(35),నారయణ(50),ప్రహ్లద్(55),కొనపాల బుచ్చిబాబు(50),శ్రీనివాస్ రావు(47),గంగారాం(55) లను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

నకీలీ డాక్టర్లుగా చెలామణి అవుతున్న ఆర్ఎంపి డాక్టర్ల నుండి 9బిపి మిషన్స్,10థర్మమీటర్స్,10 స్టెథఫ్ స్కోప్స్,వెయింగ్ మిషన్స్,పలురకాల మెడిసిన్స్, సెలైన్ బాటిల్స్ సీజ్.. నిందితులను రిమాండ్ కు తరలింపు..

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story