Medchal: అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ దందా గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్!
Medchal: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజబొల్లారంలో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను మేడ్చల్ SOT పోలీసులు అరెస్ట్ చేశారు.
Medchal: అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ దందా గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్!
మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజబొల్లారం గ్రామంలోఅక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ ముఠా అరెస్ట్. ఓ ఇంట్లో గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తున్నారనే పక్కా సమాచారంతో మేడ్చల్ SOT పోలీసుల దాడులు, ఈ దాడుల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్న మేడ్చల్ SOT పోలీసులు.
వారి వద్ద నుండి 200 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్న SOT పోలీసులు. నిందితులను మేడ్చల్ పోలీసులకు అప్పగించిన SoT బృందం, నిందితులు బీహార్ యుపి రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా గుర్తింపు.
Next Story




