Medchal: మేడ్చల్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం!
Medchal: మేడ్చల్ పట్టణంలోని వివేకానంద విగ్రహం వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి ఆచూకీ తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని ఎస్సై మహేందర్ రెడ్డి కోరారు.
Medchal: మేడ్చల్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం!
మేడ్చల్: మేడ్చల్ పట్టణంలోని వివేకానంద విగ్రహం వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతుడి వయస్సు సుమారు 45 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపారు.
మృతుడి వివరాలు, అతడి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాన్ని గుర్తించిన వారు లేదా వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు మేడ్చల్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్సై కోరారు.




