Dilsukhnagar: మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి!
Dilsukhnagar: దిల్ సుఖ్ నగర్‌లో మాంగళ్య షాపింగ్ మాల్ 15వ బ్రాంచ్‌ను సినీ నటి మీనాక్షి చౌదరి ప్రారంభించారు.
Dilsukhnagar: మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి!
Dilsukhnagar: సినీ నటి హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా దీప ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాంగళ్య షాపింగ్ మాల్ లో అన్ని రకాల వస్త్రాలు లభ్యమవుతాయని, ఒక్క మాటలో చెప్పాలంటే వన్ స్టాప్ డెస్టినేషన్ అని తెలిపారు.
హైదరాబాద్ లో 15 బ్రాంచ్ ప్రారంభించడం సంతోషం గా ఉందని తెలిపారు. బ్రాండెడ్ వస్త్రాలకు మాంగళ్య షాపింగ్ నిలయం గా మారిందన్నారు.
అన్ని వర్గాలకు అనుకూలంగా ఉండే సరసమైన ధరలలో అందుబాటులో ఉంటాయని యజమాని నమః శివాయ తెలిపారు. మొత్తంగా కోదాడ లో 32వ షాపింగ్ మాల్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉందన్నారు..
హీరోయిన్ మీనాక్షి చౌదరి ని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.
Next Story




