Meerpet: ఆటోలో శవమై కనిపించిన వ్యక్తి - వివరాల కోసం పోలీసుల అభ్యర్థన

Meerpet: మీర్‌పేట్ గాయత్రి నగర్‌లో ఆటోలో మృతి చెంది ఉన్న గుర్తుతెలియని వ్యక్తి వివరాలు తెలిస్తే పోలీసులకు తెలపాలని కోరారు. సంప్రదించాల్సిన నంబర్లు జతచేయబడ్డాయి.

RAHUL, MEERPET
Published on: 7 Sept 2026 11:49 PM IST
Meerpet
X

Meerpet: ఆటోలో శవమై కనిపించిన వ్యక్తి - వివరాల కోసం పోలీసుల అభ్యర్థన

మీర్‌పేట్: ఈరోజు అనగా తేదీ 07-09-2026 నాడు సాయంత్రం అందాజ 04:00 గంటల సమయంలో మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రి నగర్‌లో ఒక ఆటోలో గుర్తుతెలియని వ్యక్తి మరణించిన స్థితిలో కనిపించాడు.

మృతుడు బ్రౌన్ కలర్ టి షర్ట్, బ్లాక్ & యాష్ కలర్ షార్ట్ ధరించి, సుమారు 35 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్నాడు.

మృతుడి గురించి ఎవరికైనా సమాచారం తెలిసినట్లయితే, లేదా మృతుడి కుటుంబ సభ్యులు/బంధువుల వివరాలు తెలిసినట్లయితే, దయచేసి క్రింది ఫోన్ నంబర్లకు సమాచారం అందించగలరు.

📞 8712553702

📞 8712662646

సమాచారం అందించి మృతుడి కుటుంబ సభ్యులను గుర్తించేందుకు సహకరించగలరు.

RAHUL, MEERPET

RAHUL, MEERPET

Next Story