Alwal: జవహర్ నగర్‌లో వైభవంగా రేణుక ఎల్లమ్మ బోనాలు!
Alwal: జవహర్ నగర్ పాపయ్య నగర్‌లో రేణుక ఎల్లమ్మ కళ్యాణం, బోనాల వేడుకల్లో పాల్గొన్న తొలి మేయర్ మేకల కావ్య, భార్గవ్.
Alwal: జవహర్ నగర్‌లో వైభవంగా రేణుక ఎల్లమ్మ బోనాలు!
Alwal: మల్కాజ్గిరి కార్పొరేషన్ కీసర సర్కిల్ జవహర్ నగర్ డివిజన్: పాపయ్య నగర్‌లో నిర్వహించిన రేణుక ఎల్లమ్మ కళ్యాణం మరియు బోనాల పండగ కార్యక్రమంలో జవహర్ నగర్ తొలి మేయర్ మేకల కావ్య, BRS యువ నాయకులు మేకల భార్గవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. అనంతరం పాపయ్య నగర్ కమిటీ సభ్యులతో కలిసి భక్తులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పాపయ్య నగర్ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Next Story




