Yousufguda: యూసుఫ్గూడలో భారీ అగ్నిప్రమాదం.. అపార్ట్మెంట్ 5వ అంతస్తులో మంటలు, ముగ్గురు సురక్షితం!

Yousufguda: హైదరాబాద్‌ యూసుఫ్గూడ డివిజన్ గణపతి కాంప్లెక్స్ సమీపంలోని విశ్వవిహార్ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.

RAJESH,	WEST ZONE
Published on: 15 May 2026 9:41 AM IST
Yousufguda
X

Yousufguda: యూసుఫ్గూడలో భారీ అగ్నిప్రమాదం.. అపార్ట్మెంట్ 5వ అంతస్తులో మంటలు, ముగ్గురు సురక్షితం!

యూసుఫ్గూడ (హైదరాబాద్): యూసుఫ్గూడ డివిజన్ పరిధిలోని గణపతి కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న వీధిలో అర్థరాత్రి ఓ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. విశ్వవిహార్ అపార్ట్మెంట్ 5వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు అప్రమత్తం అయ్యారు. వెంటనే ఫైర్ స్టేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొన్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం సమయంలో ఇంట్లో ఉన్న ముగ్గురిని అధికారులు రక్షించారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story