Secunderabad: చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయంలో ఘనంగా బోనాలు

Secunderabad: సికింద్రాబాద్ చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయ బోనాల జాతరలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Srikanth, Secunderabad
Published on: 9 Aug 2026 10:52 AM IST
Secunderabad
X

Secunderabad: చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయంలో ఘనంగా బోనాలు

సికింద్రాబాద్: చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయంలో బోనాల జాతర సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆలయానికి చేరుకొని అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర దేశ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు ఆయన తెలిపారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story