Hyderabad: కేసీఆర్ 100 ఏళ్లు బాగుండాలి శాసనసభలో మంత్రి కీలక వ్యాఖ్యలు!

Hyderabad: అసెంబ్లీలో ప్రతిపక్షాల వైఖరిపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం. కేసీఆర్ నూరేళ్లు బతకాలని కోరుకుంటున్నామని, సభను అడ్డుకోవడం సరికాదని స్పష్టీకరణ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 Sept 2026 10:56 AM IST
Hyderabad
X

Hyderabad: కేసీఆర్ 100 ఏళ్లు బాగుండాలి శాసనసభలో మంత్రి కీలక వ్యాఖ్యలు!

Hyderabad: మేము ఎవ్వరి చావు కోరుకోలేదు. కేసీఆర్ 100 సంవత్సరాల పై బడి బ్రతకాలి అని కోరుకుంటున్నాం. మా ప్రభుత్వం రాజకీయం గారు ఎదుర్కొంటుంది.

338 రూల్ ప్రకారం మా మంత్రి లక్ష్మణ్ గారు ప్రస్థావించారు. శుద్ధి చెయ్యడం ఏంటీ దళితులు వెళ్లిన స్థలాన్ని ఇలా చెయ్యడం కరెక్ట్ కాదు. సభ ను ప్రశాంతంగా నడిపించాలి. సభను నడవకుండా అడ్డుకోవడం కరెక్ట్ కాదు.

సభ నడవాలి ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెపుతాం. వారు ఇలా సభను నడవకుండా పొడియం దగ్గరికి రావడం కరెక్ట్ కాదు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story