Secunderabad: సికింద్రాబాద్‌లో గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు డ్రైవ్!

Secunderabad: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొని, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డికి మద్దతివ్వాలని మంత్రులు పిలుపునిచ్చారు.

Srikanth, Secunderabad
Published on: 23 Oct 2026 3:26 PM IST
Secunderabad
X

Secunderabad: సికింద్రాబాద్‌లో గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు డ్రైవ్!

Secunderabad: ఓటు వెపన్ లాంటిదని మంత్రులు పొన్నం ప్రభాకర్..అజారుద్దీన్ లు అన్నారు..కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డికి మద్దతుగా కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ టీచర్స్ కాలని పార్క్ వద్దజరిగిన హైదరాబాద్..రంగారెడ్డి…మహబూబ్ నగర్ పట్టభద్రుల పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తో కలిసి మంత్రులు పొన్నం ప్రభాకర్..అజారుద్దీన్..సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షులు దీపక్ జాన్ పాల్గొన్నారు…పట్టభద్రుల ఓటరు నమోదు చేసుకోవడానికి భారీగా యువతి యువకులు తరలివచ్చారు..రాబోయే పట్టభద్రుల ఎన్నికలకు పట్టభద్రుల ఓటరు నమోదు చేసుకోవాలని, నవంబర్ 6 వ తేదీ వరకు పట్టభద్రుల ఓటరు నమోదు చేసుకోవచ్చు మంత్రులు తెలిపారు..అర్హత కలిగిన పట్టభద్రులందరి ఓట్లను నమోదు చేయించడానికి అన్ని ప్రాంతాల్లో క్యాంప్ లు నిర్వహిస్తున్నామని, పట్టభద్రుల సమస్యలను గళమెత్తే శక్తి ఉన్న యువకుడు, సామ రామోహన్ రెడ్డిని హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిందని మంత్రులు ఏం ఎల్ ఏ శ్రీగణేష్ పేర్కొన్నారు..నిరుద్యోగులు..ఉద్యోగస్తులు..న్యాయవాదులు..డాక్టర్లు తదితర పట్టభద్రులందరి సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు..రాహుల్ గాంధీ ఏ విధంగా అయితే ఓటు హక్కును కాపాడాలని పోరాటం చేస్తున్నారో, అందులో భాగంగా ప్రతి గ్రాడ్యుయేట్ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని మంత్రులు పొన్నం ప్రభాకర్..అజారుద్దీన్ లు కోరారు..

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad