Medchal: 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' ప్రారంభించిన మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు!

Medchal: మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌లో 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' కార్యక్రమాన్ని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు.

NAKSHATRAM, MEDCHAL
Published on: 4 Nov 2026 5:07 PM IST
Medchal
X

Medchal: 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' ప్రారంభించిన మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు!

Medchal: మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌లో మీడియా సమావేశం నిర్వహించి 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.

రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో దీపావళి వేడుకలకు ప్రభుత్వం శ్రీకారం. “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు” పేరుతో ప్రత్యేక కార్యక్రమం. వేడుకల్లో లబ్ధిదారులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని మంత్రి పొంగులేటి పిలుపు.

ఇప్పటివరకు 2 లక్షల 21 వేల 500 ఇళ్లలో గృహప్రవేశాలు పూర్తి. మరో లక్షా 90 వేల ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నట్లు వెల్లడి. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండలో జీ ప్లస్ 5 విధానంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం. రూ.40 వేల కోట్లతో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నిలిపివేసే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL