Hyderabad: ఈద్గా స్థలమంటూ ముస్లింల ఆందోళన

Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఉద్రిక్తత.

RAJESH,	WEST ZONE
Updated on: 30 May 2026 10:56 AM IST
Hyderabad
X

Hyderabad: ఈద్గా స్థలమంటూ ముస్లింల ఆందోళన

హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నం.10లోని రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయం శంకుస్థాపనకు వచ్చిన మంత్రులు పొంగులేటి, పొన్నం, అజారుద్దీను ఛేదు అనుభవం ఎదురైంది. ఈ స్థలాన్ని ఈద్గా కోసం కేటాయించాలంటూ స్థానిక ముస్లింలు నిరసన తెలిపారు. ఈ స్థలంలో తాము ఎన్నో ఏళ్లుగా పండుగలు, ప్రార్థనలు చేస్తున్నామని అన్నారు. పోలీసులు నిరసనకారులను అడ్డుకోగా కాస్త సద్దుమణిగింది.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story