Hayathnagar: హయత్‌నగర్‌లో అదృశ్యమైన 11 ఏళ్ల బాలిక ఆచూకీ లభ్యం!
Hayathnagar: హయత్‌నగర్‌లో అదృశ్యమైన 11 ఏళ్ల బాలిక కారుణ్య ఆచూకీ లభ్యం. సురక్షితంగా తండ్రికి అప్పగించిన పోలీసులు, సహకరించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
Hayathnagar: హయత్‌నగర్‌లో అదృశ్యమైన 11 ఏళ్ల బాలిక ఆచూకీ లభ్యం!
Hayathnagar: అదృశ్యమైన 11 ఏళ్ల బాలిక బుర్రి కారుణ్య ఆచూకీని హయత్‌నగర్ పోలీసులు సురక్షితంగా గుర్తించారు. నాగరాజు కుమార్తె అయిన కారుణ్యను అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసిన అనంతరం తండ్రికి అప్పగించారు. బాలిక ఆచూకీ కోసం పోలీసుల సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకుని సహకరించిన ప్రతి ఒక్కరికీ హయత్‌నగర్ పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.




