Tandur: తాండూరులో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!

Tandur: వికారాబాద్ జిల్లా తాండూరులో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. పలు కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.

Srikanth Reddy, Tandur
Published on: 15 Aug 2026 5:39 PM IST
Tandur
X

Tandur: తాండూరులో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!

Tandur: 80వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో మైలు రాళ్లను దాటుకొని భారత్‌ ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన దేశాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. స్వాతంత్య్ర సమరయో ధుల జీవిత గాథలను భారతీయులంతా ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story