Hyderabad: EROకి ఓటర్ నమోదు ఫారాలు అందించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

Hyderabad: జూబ్లీహిల్స్ ERO, AEROలకు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించిన ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్. ఓటర్ నమోదు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి.

RAJESH,	WEST ZONE
Published on: 27 July 2026 9:14 PM IST
Hyderabad
X

Hyderabad: EROకి ఓటర్ నమోదు ఫారాలు అందించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

హైదరాబాద్: నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి (ERO) శ్రీ సురేష్ గారికి, సహాయ ఎన్నికల నమోదు అధికారి (AERO) శ్రీ కమల్ గారికి ఎన్యూమరేషన్‌కు సంబంధించిన దరఖాస్తు ఫారాలను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు అందజేశారు.

ఈ సందర్భంగా ఎన్నికల నమోదు ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి, ప్రతి అర్హత కలిగిన ఓటరికి న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story