Secunderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవం

Secunderabad: సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో 80వ స్వాతంత్య్ర దినోత్సవం. కాంగ్రెస్ నాయకుడు ముప్పిడి మధుకర్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.

Srikanth, Secunderabad
Published on: 15 Aug 2026 5:53 PM IST
Secunderabad
X

Secunderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవం

Secunderabad: 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నియోజకవర్గంలో కలియ తిరుగుతూ జెండాను ఆవిష్కరించారు.

బోయిన్పల్లి లోని కాంగ్రెస్ నాయకుడు ముప్పిడి మధుకర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జెండా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేశ ఆవిష్కరించి జాతీయ గీతాలాపనను పాడి రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో చిన్నారులు తలుక్కుమన్నారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story