Secunderabad: కంటోన్మెంట్ విద్యార్థులకు జేసీఐ స్కాలర్‌షిప్‌లు
Secunderabad: మారేడుపల్లిలో జేసీఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల మెరిట్ విద్యార్థులకు రూ.3,500 స్కాలర్‌షిప్‌లు అందజేసిన ఎమ్మెల్యే శ్రీగణేష్.
Secunderabad: కంటోన్మెంట్ విద్యార్థులకు జేసీఐ స్కాలర్‌షిప్‌లు
సికింద్రాబాద్: విద్యార్థి దశలో కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని కంటోన్మెంట్ ఏం ఎల్ ఏ శ్రీగణేష్ అన్నారు..ప్రభుత్వ పాఠశాలల్లో స్టేట్ ర్యాంక్ తోపాటు జిల్లా..మండల..స్కూల్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు జే సి ఐ స్వచ్ఛంద సంస్థ వారు 3500 ల స్కాలర్ షిప్ ల తోపాటు మెమెంటోలు..బహుమతులు అందజేసి ప్రోత్సహించారు..మారేడు పల్లి మల్టీ పర్పస్ హాల్లో జే సీ ఐ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కంటోన్మెంట్ ఏం ఎల్ ఏ శ్రీగణేశ్.
మోండా డివిజన్ మాజీ కార్పొరేటర్ కొంతం దీపిక తోపాటు జే సీ ఐ నేషనల్ …ఇంటర్నేషనల్ ప్రతినిధులు పాల్గొన్నారు…జే సీ ఐ ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న ప్రతిభ కల్గిన విద్యార్థులను గుర్తించి వారికి ఆర్ధిక సహాయం అందించడం అభినందనిమన్నారు ఏం ఎల్ ఏ శ్రీగణేశ్..కష్టపడే సమయం సుఖపడాలని సమయం వృధా చేస్తే జీవితాంతం కష్టపడాల్సి వస్తుందని పెద్దలు విద్యార్థులకు హితవు పలికారు.




