Shabad: షాబాద్‌లో కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

Shabad: షాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 27 May 2026 4:47 PM IST
Shabad
X

Shabad: షాబాద్‌లో కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

Shabad: షాబాద్ ఎం.పి.డి.ఓ (MPDO) కార్యాలయంలో మండలానికి సంబంధించిన, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు, కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ చెక్కులను చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య తో కలిసి లబ్దిదారులకు పంపిణీ చేసిన ఎలుగంటి మధుసూదన రెడ్డి. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావాలి చంద్రశేఖర్, సర్దారనగర్ మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి, డిప్యూటీ MRO, సర్పంచులు అశోక్, ప్రభాకర్ రెడ్డి, లావణ్య చెన్నయ్య, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story