Hyderabad: హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్‌లో చిన్నారిని విసిరేసిన తల్లి!
Hyderabad: హైదరాబాద్‌లో వైద్యం చేయించే స్థోమత లేక ఆరేళ్ల కూతురిని హుస్సేన్‌సాగర్‌లో విసిరేసిన తల్లి. అప్రమత్తమై ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్. పూర్తి వివరాలు.
Hyderabad: హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్‌లో చిన్నారిని విసిరేసిన తల్లి!
Hyderabad: వైద్యం చేయించే స్థోమత లేక ఆరేళ్ల కూతురిని హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన తల్లి. వెంటనే నీటిలో దిగి చిన్నారిని కాపాడిన ఓ ఆటో డ్రైవర్.
ఓల్డ్ బోయినపల్లి హస్మత్‌పేట్‌లో తన భర్త వదిలేయడంతో ఇళ్లల్లో పని చేస్తూ ఇద్దరు కూతుళ్లను పోషిస్తున్న షబానా.
రెండో కూతురు రుక్సానా(6) పేగు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతుండడంతో, ఆ వైద్యం చేయించే స్థోమత లేక హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన షబానా. అటుగా వెళ్తూ పాపను విసిరేయడం గమనించి, వెంటనే నీటిలోకి దిగి పాపను కాపాడిన ఆటో డ్రైవర్. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి.




